Movies

మీడియం బడ్జెట్ సినిమాలు ఎన్ని కోట్లను వసూలు చేశాయో తెలిస్తే షాక్ అవుతారు

1. గీత గోవిందం:విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే 70 కోట్లు షేర్ వసూలు చేసింది.
2. ఫిదా:వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా 18 కోట్లు బిజినెస్ చేస్తే 49 కోట్లు షేర్ వసూలు చేసింది.
3. ఇస్మార్ట్ శంకర్
రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా 17 కోట్లు బిజినెస్ చేస్తే 39 కోట్లు షేర్ వసూలు చేసింది.
4. అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా 5 కోట్లు బిజినెస్ చేస్తే 26 కోట్లు షేర్ వసూలు చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."