Movies

కత్రినా కైఫ్ అందం వెనక ఉన్న సీక్రెట్ ఏమిటో తెలుసా ?

కత్రినా కైఫ్ మేకప్ లేకపోయినా ఎంతో అందంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె అందానికి కారణం ఏమిటో మీకు తెలుసా ? ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం. ఉదయం లేవగానే 4 గ్లాసుల నీటిని తాగుతుంది. ఆ తర్వాత నేరేడు పండు, వీట్ గ్రాస్ పొడి నుంచి తయారుచేసిన ఆహార సప్లిమెంట్లను తీసుకుంటుంది. ప్రతి రెండు గంటలకు తాజాగా ఉడికించిన కూరగాయలను, పండ్లను తింటుంది.

బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలు, ఓట్ మీల్ తీసుకుంటుంది. మధ్యాహ్నం భోజనంలో చేప, వెన్నతో కూడిన బ్రౌన్ బ్రెడ్ తప్పనిసరి. సాయంత్రం స్నాక్ లో వేరుశెనగ వెన్నతో బ్రౌన్ బ్రెడ్ ను తీసుకుంటుంది. రాత్రి డిన్నర్ లో సూప్, చేప, చపాతీ, వేయించిన కూరగాయలు తప్పనిసరి. కత్రినా ప్రతి రోజు యోగ చేస్తుంది. షూటింగ్స్ లేకపోతే అసలు మేకప్ జోలికి వెళ్ళదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."