Movies

రోజా సినిమాల్లో నటించాలంటే కొన్ని కండిషన్స్… వారు అయితే నటించదట

రోజా ఒకవైపు బుల్లితెరపై బిజీగా ఉంటూ మరోవైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అయితే సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఎన్నో అవకాశాలు వస్తున్నా సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది. ఒకానొక సమయంలో స్టార్ హీరోల తో తో తో నటించి చాలా బిజీ గా గడిపింది. ప్రస్తుతం హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రలో మాత్రమే నటించడానికి ఆసక్తి చూపుతుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమాలకు దూరంగా ఉన్న రోజా చిరంజీవి, నాగార్జున సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోకుండా నటిస్తానని అంటుంది రోజా. ఏమైతేనేం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ తనకంటూ ఒక స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."