Movies

బ్రహ్మానందం ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనబడగానే మన పెదాల మీద ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది. అంతలా కామెడీని పండిస్తాడు బ్రహ్మానందం. ఎన్నో సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా అంటూ లేదు బ్రహ్మానందం నటిస్తే హిట్ అవుతుంది అని దర్శక నిర్మాతలు హీరోలు కూడా భావించేవారు. అందుకే కొంతమంది దర్శకులు హీరోలు తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండేలా చూసుకునేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం తన ఆరోగ్యం దృష్ట్యా సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. సుమారుగా 1000 కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కారు.

బ్రహ్మానందం చాలా పొదుపుగా ఉంటాడట డబ్బును అసలు వృధాగా ఖర్చు చేయడట. డబ్బు విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడట. బ్రహ్మానందం నటించిన కొన్ని సినిమాల్లో కోటి రూపాయల పారితోషికం కూడా తీసుకున్నాడు. ఎంత ప్రాణ మిత్రుడు అయినా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎప్పుడూ నటించ లేదంట. బ్రహ్మానందం తన సినీ కెరీర్ లో దాదాపుగా మూడు వందల ఇరవై కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."