నాగార్జున పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ని గుర్తు పట్టారా?

సినిమారంగంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పొజిషన్లో ఉంటారో చెప్పలేం. హీరో అయినా హీరోయిన్ అయినా దర్శకుడైన పరిస్థితి ఒకటే. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ శివ సినిమాలో ఒక టాప్ డైరెక్టర్ కూడా యాడ్ చేశాడు. ఫోటోలో ఉన్న డైరెక్టర్ ని గుర్తుపట్టారా.

ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. శివ సినిమాలో పూరి జగన్నాథ్ తెలుగు వెర్షన్ హిందీ వెర్షన్ రెండిటిలోనూ ఉన్నాడు. శివ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా ఉన్న నాగార్జున గ్యాంగ్ లో ఒకడిగా నటించాడు. అప్పట్లో ఎవరూ గుర్తు పట్టలేదు కానీ ఇప్పుడు మాత్రం అందరు గుర్తుపడతారు.