Movies

ఈ ఫోటోలోని బిగ్ బాస్ కంటెస్టెంట్ ను గుర్తు పట్టారా..?

బిగ్ బాస్ షో రోజు రోజుకి ప్రేక్షక ఆదరణ పొందుతూ సక్సెస్ అవుతుంది. ప్రోమో లతో బిగ్ బాస్ నిర్వాహకులు షో పై ఆసక్తి కలిగిస్తున్నారు. మొదట్లో బిగ్బాస్ అంటే కాస్త ఆదరణ తక్కువ ఉన్న రోజులు గడిచేకొద్దీ ఆదరణ పెరిగింది. బిగ్బాస్ ప్రారంభమైన మొదట్లో కంటెస్టెంట్ లు పెద్దగా ఎవరికీ తెలియక పోవడం వలన మొదట్లో కాస్త విమర్శలు వచ్చినా కంటెస్టెంట్ కూడా షో ఆసక్తి కలిగే లాగా క్రియేట్ చేస్తున్నారు.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్ సాయి పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు.

ఆ తర్వాత అవినాష్ స్వాతి దీక్షిత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం స్వాతి దీక్షిత్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వాతి అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తూ స్వాతి కి ఓటు వేయమని కోరుతున్నారు. మూడు వారాల బిగ్ బాస్ చూసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి తెలివిగా ఆడుతుందని కామెంట్స్ వినబడుతున్నాయి. హౌస్లో మిగతావారు స్వాతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి కొన్ని విషయాల్లో టార్గెట్ చేస్తున్నారు. వాటిని తట్టుకుని ఎలా నిలబడుతుంది అనేది వేచి చూడాలి

Swathi Deekshith Childhood Photo Goes Viral In Social Media , Big Boss, Telugu, Swathi Deekshith, Monal Gajjar, Kumar Sai, Wild Card Entry – Telugu Big Boss, Kumar Sai, Monal Gajjar, Swathi Deekshith, Telugu, Wild Card Entry