దేవుళ్ళ ఉంగరాలను స్త్రీలు ధరించవచ్చా? వీటిని ఇంట్లో ఉంచవచ్చా?
దేవుళ్ళ ఉంగరాలను స్త్రీలు ధరించావచ్చా అనే సందేహం కలుగుతుంది. నిస్సందేహంగా దేవతా మూర్తుల ఉంగరాలను స్త్రీలు ధరించవచ్చు. అయితే నెలసరి బుతుక్రమం వచ్చు సమయములందు తీసివేసి, 5 రోజు స్నానం తరవాత మరల ధరించాలి.
శంఖాన్ని ఇంట్లో ఉంచవచ్చా అని కొందరికి సందేహం కలుగుతుంది. ఇంట్లో శంఖములు ఉండవచ్చు. దక్షణావర్తం అనే శంఖం చాలా శుభప్రధమైనదిఇది ఎవరి దగ్గర ఉంటె వాలకి లక్ష్మీదేవి కరుణ కలుగుతుంది. కఫ,పిత్త, వాత అనే త్రిదోషాలను ఇది నాశనం చేసి, నేత్ర రోగాలను తొలగిస్తుంది.