Movies

తెలుగులో ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఇష్టమైన నటుడెవరో తెలుసా..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే తెలియని వారు ఎవరూ లేరు. ఆయన తన మధురమైన గానంతో 16 భాషల్లో పాటలు పాడే అభిమానులను అలరించారు. అయినా మృతి చెందిన అప్పటికీ ఆయన మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మనసులో భావాలను చెప్పారు ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేశారు.

ఆయనకు ఇష్టమైన నటుడు సినీ నిర్మాత హాస్యనటుడు అయినా అల్లు రామలింగయ్య అని చెప్పారు. అలాగే తమిళంలో కమల్ హాసన్ నటన అంటే చాలా ఇష్టమని చెప్పారు. టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే అందరి హీరోల ను అభిమానిస్తా అని ప్రతి ఒక్కరి తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు కలకాలం గుర్తుండిపోతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."