Movies

కిక్ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు చేస్తుందో తెలుసా ?

సైరా లాంటి మూవీని మెగాస్టార్ తో తీసిన డైరెక్టర్ సురేంద్ర రెడ్డ్డి తెరకెక్కించిన సినిమాల్లో మాస్ మాహారాజు రవితేజా హీరోగా వచ్చిన కిక్ మూవీ ఆడియన్స్ కి అప్పట్లో నిజంగా కిక్కు ఇచ్చింది. హీరో రవితేజ, హీరోయిన్ ఇలియానా తమ నటనతో అదరగొట్టారు. అయితే ఇందులో ఇలియానా సిస్టర్ గా నటించిన అశికా భాజతా తన అభినయంతో ఆకట్టుకుంది.

సినిమాలో జనాన్ని బాగానే ఆలరించినప్పటికీ ఆశికా కు ఛాన్స్ లు రాలేదు. ఎవరూ గుర్తించకపోవడంతో మళ్ళీ ఏ సినిమాలో నటించిన దాఖలాలు లేవు. పోనీ ఆడియో ఫంక్షన్ వంటి వేడుకలలో కూడా ఎక్కడా కన్పించలేదు. అయితే ఈమె గురించి ఆరా తీస్తే, కిక్ మూవీ తర్వాత లండన్ వెళ్లి స్టడీస్ పూర్తిచేసిందట.

ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు. అందుకే ఈమె గురించి వివరాలు ఏవీ తెలియడం లేదు. అయితే తనకు ఇష్టమైన మోడలింగ్ రంగం మీద ఫోకస్ పెట్టినట్లు టాక్. ఈమె గురించి నెటిజన్స్ వెతుకుతున్నా ఎక్కడా క్లారిటీ లేదని తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."