Movies

కాజల్ పెళ్లి లో వేసుకున్న లెహంగా ధర తెలిస్తే షాక్ అవుతారు ?

Kajal Aggarwal Marriage :కాజల్ అగర్వాల్ గురించి సిని అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు తమిళ పరిశ్రమల్లో అడుగు పెట్టి 15 సంవత్సరాలు దాటిన టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.

వరుస అవకాశాలు అందిపుచ్చుకుని బిజీగా ఉన్న ఈ సమయంలో చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్లు నీ నీ అక్టోబర్ 30న పెళ్లి చేసుకుంది. తాజ్ హోటల్ లో కొంతమంది బంధువుల సమక్షంలో లో వైభవంగా పెళ్లి జరిగింది. కాజల్ గౌతమ్ కిచ్లూ ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోయారు. పెళ్లి కోసం కాజల్ అగర్వాల్ ధరించిన గులాబీ రంగు లెహంగా అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ లెహంగా ను ప్రముఖ డిజైనర్ అనామికా కన్నా డిజైన్ చేశారు. ఈ లెహంగా కోసందాదాపుగా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ లెహంగా తయారుచేయటానికి 20 మంది పనివాళ్ళకు నెల రోజుల సమయం పట్టిందట.

కాజల్ తన వివాహాన్ని కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి చేసుకుంది.గౌతమ్, కాజల్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటున్నారనేది కాజల్ సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లోనే చదువుకున్నారట. ఆ తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో.. ఆ తర్వాత ఇన్ సీడ్‌లో చదువుకున్నారని తెలుస్తుంది. అప్పట్నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వినిపించాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."