Movies

కాజల్ ప్రేమకు ఎన్ని సంవత్సరాలో తెలిస్తే షాక్ అవుతారు

kajal agarwal love story :స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి గురించి కాజల్ చెల్లి ఈ విధంగా చెప్పు వచ్చింది. కాజల్ గౌతమ్ ల వివాహం గత నెల 30న జరిగిన సంగతి తెలిసిందే వీరిద్దరికీ 10 సంవత్సరాల పరిచయం ఉందట మొదట స్నేహితులుగా ఉన్న వీరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారట. మూడు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారట.

కరోనా కారణంగా కొన్ని నెలలు ఇద్దరూ దూరంగా ఉండటంతో ఒకరి మీద ప్రేమ మరొకరికి బాగా అర్థమైంది అట ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో జూన్ నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారట. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటిస్తుందట. కాజల్ చేతిలో ఆచార్య భారతీయుడు2 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."