Health

కరోనా వైరస్ చలికాలంలో ఎక్కువగా వ్యాపిస్తుందా… దీనిలో నిజమెంత ?

coronavirus spread Winter :చలికాలం ప్రారంభం అయ్యింది ముందు ముందు ఇంకా చలి తీవ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి చలి పెరిగే కొద్ది కరోనా వైరస్ వ్యాధి తీవ్రత పెరుగుతుందని జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాధి వ్యాప్తి నుంచి బయటపడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే తాజాగా జరిగిన పరిశోధనల్లో కొన్ని విషయాలు తెలిసాయి కరోనా వ్యాప్తి అనేది వాతావరణంలో మార్పుల వల్ల తీవ్రం కాదని కేవలం మనుషుల తప్పిదాల వలన వ్యాపిస్తుందని తేలింది. జాగ్రత్తలు పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటం మాస్క్ లు ధరించకుండా ఉండటం సామాజిక దూరం పాటించకుండా ఉండటం వంటి కారణాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు నిపుణులు.

ఈ వ్యాధి కేవలం మనుషుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కరోనా ఇంట్లో కన్నా బయట వాతావరణం లో ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవడం సామాజిక దూరం పాటించడం వాడటం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."