Movies

ప్రదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటి ?

Pradeep New Movie :ప్రదీప్ టెలివిజన్ రంగంలో బుల్లితెర సూపర్ స్టార్ అంటూ అభిమానులతో ముద్దుగా పిలిపించు కుంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సమయంలో కరోనా వచ్చి సినిమా విడుదల ఆగిపోయింది ఈ సినిమా వేసవి కాలంలో విడుదల కావాల్సి ఉంది ఈ సినిమా నుండి విడుదలైన నీలి నీలి ఆకాశం అనే పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పటివరకు ప్రదీప్ తను హీరోగా నటించిన సినిమా థియేటర్స్ లోనే విడుదల కావాలి అని పట్టుదలతో ఓటీటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ కన్నా ఓటీటీ ఫ్లాట్ ఫాం బెటర్ అన్న నిర్ణయానికి వచ్చాడు ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ఫామ్ లతో చర్చలు జరుపుతున్నారు నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి ఇరవై ఐదు శాతం అదనంగా ఇవ్వటానికి ఒక ఓటీటీ ముందుకు వచ్చిందని సమాచారం అలాగే ఆహా కూడా పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కొన్ని రోజుల్లో ప్రదీప్ సినిమా ఓటీటీ లో చూడొచ్చు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."