Health

ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఆహారాలు తప్పనిసరి

stress reduce Foods :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ జీవనశైలిలో పదిమందిలో ఏడుగురు ఒత్తిడికి గురవుతున్నారు ఆ ఒత్తిడి నుంచి బయటపడలేక సతమతం అవుతున్నారు ఒత్తిడి కారణంగా అధిక బరువు తలనొప్పి డయాబెటిస్ హార్ట్ ఎటాక్ వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ఒత్తిడి లేకుండా చేయటానికి కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం

బాదం పిస్తా వంటి నట్స్ తీసుకుంటే వాటి లో ఉండే పోషకాలు ఒత్తిడి నుండి బయట పడతాయి అలాగే గోధుమ తో తయారు చేసిన ఆహారం తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే గోధుమలతో తయారు చేసిన ఆహారంలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ ఇచ్చి ఒత్తిడి తగ్గిస్తుంది కమలా పండు తింటే కమలా పండులో ఉండే విటమిన్-సి ఒత్తిడిని ప్రభావితం చేసే హార్మోన్ ను తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ కూడా ఒత్తిడి తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒత్తిడిగా త అనిపించినప్పుడు ఇప్పుడు చెప్పిన ఏదైనా ఒక ఫుడ్ తీసుకుని ఒత్తిడి నుండి బయటపడండి