Movies

ఈ భామ ని గుర్తుపట్టారా…అవకాశాల కోసం ఏమి చేస్తుందో తెలుసా ?

sonia agarwal plastic surgery :ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాల కోసం మరి అందంగా కనబడటం కోసం ప్లాస్టిక్ సర్జరీ ని ఆశ్రయిస్తున్నారు తాజాగా ఇదే బాటలో ఒక హీరోయిన్ అడుగులు వేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఆమె 7 జి బృందావనం కాలనీ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనియా అగర్వాల్. మొదటి సినిమా హిట్ అయినా ఆ తర్వాత చేసిన సినిమాలు డిజాస్టర్ కావటంతో అవకాశాలు తగ్గిపోయాయి దాంతో మొదటి సినిమా హిట్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వరాఘవన్ ని పెళ్లి చేసుకుని కొన్ని కారణాలతో భర్తతో విడిపోయింది

కొన్ని రోజులుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందిపుచ్చుకుని ఉంది. ఆ పాత్రలు కూడా సరైనవి దక్కడం లేదు దాంతో 38 ఏళ్ళ వయసులో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వలన అవకాశాలు వస్తాయా రావా అనేది వేచి చూడాల్సిందే. కొన్ని రోజుల క్రితం ఒక దర్శకుడు తల్లి పాత్ర ఆఫర్ చేయడంతో సోనియా ఆ దర్శకునిపై సీరియస్ అయ్యారని ఆ తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."