కాజల్ హనీమూన్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ?

kajal spend for the honeymoon :స్టార్ హీరోయిన్ కాజల్ అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే పెళ్లి తర్వాత భర్తతో బిజీబిజీగా గడుపుతోంది రోజుకొక ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను అలరిస్తోంది అలాగే ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి ప్రస్తుతం కాజల్ తన భర్తతో కలిసి మాల్దీవ్స్ లో ఉంది అక్కడ హనీ మూన్ ని ఎంజాయ్ చేస్తుంది.

హనీ మూన్ గ్రాండ్గా జరుగుతుందని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది నిజానికి మాల్దీవ్స్ వెళ్లేవారు బాగా ఎంజాయ్ చేస్తారు పెళ్లయిన కొత్త జంటకు మంచి ప్రదేశం తాజాగా కాజల్ హనీ మూన్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వివరాల్లోకి వెళితే హనీమూన్ కోసం ఏకంగా 40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.స్టార్ హీరోయిన్ కదా ఆ రేంజ్ ఉంటుంది మరి.ఇకపోతే ఆవిడ హనీమూన్ నుండి తిరిగి వచ్చాక మోసగాళ్ళు, ఆచార్య సినిమాల్లో నటించనుంది.మరోవైపు తమిళ్ లో భారతీయుడు2, పారిస్ పారిస్ సినిమాలలో కూడా ఆవిడ నటిస్తుంది.