Movies

ఈ టాప్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

Telugu Actress Amala Paul :సోషల్ మీడియాలో సెలబ్రిటీలు జోరుగా ఉండడంతో తరచూ వాళ్ళు పెట్టె ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. లక్షలాది మందిని ఆకర్షిస్తున్నాయి. లైక్ లు, వ్యూస్ వంటివి ఎక్కువే. ఇక తమిళ హీరోయిన్ అమలాపాల్ తాజాగా పెట్టిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి ఫోటోలు కావడంతో ఆసక్తి రేపుతున్నాయి. కామెంట్స్ కూడా వస్తున్నాయి.

యూనిఫార్మ్ ధరించి ఉన్న ఫోటోలు కావడంతో పాఠశాల విద్య సమయంలో తీయించుకున్న ఫోటోలని తెలుస్తోంది. చాలా బాగున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రముఖ తమిళ డైరెక్టర్ వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్న ఈమె తాజాగా మరో మూవీ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కద్విర్ అనే తమిళ మూవీ చేయడానికి ఒకే చెప్పిన ఈమె బాలీవుడ్ లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రీమేక్ లో కూడా చేస్తోంది. అన్నట్టు అమలాపాల్ తెలుగులో అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో మూవీలో నటించిన సంగతి తెల్సిందే. పలువురు స్టార్ హీరోలతో చేసినప్పటికీ తెలుగులో రాణించలేకపోయింది.