Movies

నిహారిక కాళ్లపై పడ్డ ఇద్దరు మహిళలు ఎవరో తెలుసా ?

niharika wedding Pics :మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం చాలా దగ్గరకు వచ్చేసింది డిసెంబర్ 9న రాజస్థాన్ లో ఉదయపూర్ బ్యాలెన్స్ లో నిహారిక వివాహ చైతన్యతో అంగరంగ వైభవంగా జరగనుంది ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్న ది. గత మూడు రోజులుగా నిహారిక ఫ్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి పెళ్లి వేడుకకు మెగా హీరోలు అందరూ హాజరు కానున్నారు అందరూ రెండు రోజుల ముందే రాజస్థాన్ చేరుకుంటా రట. పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్టు సమాచారం.

అయితే ఇప్పుడు ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నిహారిక షేర్ చేసిన ఒక ఫోటో గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది దాని వివరాల్లోకెళ్తే…నిహారిక షేర్ చేసిన ఓ ఫోటోలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఆమె కాళ్ల‌పై ప‌డ్డ‌ట్టుగా ఉండ‌టంతో అభిమానులు అవాక్క‌వుతార‌ని ముందుగానే ఊహించిన నిహారిక దానిపై క్లారిటీ ఇచ్చింది. వారిద్ద‌రు నా హీల్స్ సరి చేస్తున్నారు. వాళ్ళిద్ద‌రు నాకు స‌హాయ‌కురాలిగా లేక‌పోతే చాలా ఇబ్బందిగా ఉండేది. ల‌వ్ యూ గార్ల్స్ అంటూ క్యాప్ష‌న్‌గా ఇచ్చింది