Movies

నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ఈ రోజు, రేపు ఫ్రీగా చూడొచ్చు

Netflix Streamfest : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం Netflix అభిమానుల కోసం ఒక బంపర్ ఆఫర్ ని ప్రవేశపెట్టింది. భారత్ లో రెండు రోజులు అంటే ఈ రోజు,రేపు ఫ్రీ ఎక్సెస్ కల్పిస్తోంది. దీని ద్వారా సబ్‌స్క్రిప్షన్ పెరుగుతుందని ఆశిస్తోంది. ఇప్పటివరకు యాప్ లో ఎక్సెస్ ఉన్నవారు మాత్రమే విదేయోలు చూసే అవకాశం ఉంది.కేవలం కార్డు డిటెయిల్స్ అందించిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ రోజు,రేపు అంటే రెండు రోజులు కార్డు డిటెయిల్స్ అందించకుండా 48 గంటల పాటు వినియోగదారులు తమ ఇష్టం వచ్చిన వీడియో, వెబ్ సిరీస్, సినిమా, లైవ్ షో ఏదైనా చూడొచ్చు.

దీనికి Netflix Streamfest అని పేరు పెట్టింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ ఆఫర్ ఉంటుందన్నమాట.యూజర్లు తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలి. ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీ ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."