MoviesTollywood news in telugu

స్టార్ హీరో కూతురుని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Actor Uttej Daughter :సినీ ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ నిలదొక్కుకునేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. కొందరు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు కనుమరుగయ్యారో కూడా తెలీదు. సరిగ్గా అలాంటిదే 2017లో వచ్చిన మూవీ ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన చేతన. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఆమె ఎవరో కాదు, స్వయంగా నటుడు ఉత్తేజ్ కూతురు. ఈ సినిమాలో ఉత్తేజ్, మెగా బ్రదర్ నాగబాబు, హీరోయిన్ కారుణ్య చౌదరి నటించారు. సినిమా ఫెయిల్ అవ్వడంతో చేతనకు ఛాన్స్ లు రాలేదు. ఇక ఉత్తేజ్ పలు సినిమాల్లో చేస్తున్నాడు.

చిన్న బడ్జెట్ మూవీకి కూడా ఉత్తేజ్ డైరెక్షన్ చేస్తున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. కాగా అతడి డాటర్ చేతన టాలీవుడ్ హీరోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందన్న వార్తలు వస్తున్నాయి. ఉత్తేజ్ కానీ, ఆయన ఫామిలీ గానీ దీన్ని ఇంకా ద్రువీకరించలేదు. ఎందుకంటే, తల్లిదండ్రులకు ఈమె దూరంగా ప్రేమించిన భర్తతోనే ఉంటోందని టాక్.