Healthhealth tips in telugu

ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఇప్పుడు మనం చెప్పుకొనే వైద్య ప్రక్రియ మంచి ఫలితాలను ఇవ్వటమే కాకుండా….మనం ఇంటిలో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు. ఈ విధానానికి ఎటువంటి ప్రత్యేకమైన పద్ధతులు లేవు.

ఒక కాటన్ బడ్ తీసుకొని ఆల్కాహాలులో ముంచి మీ బొడ్డులో పెట్టుకుంటే జలుబు,దగ్గు,జ్వరం,కడుపునొప్పి , మెన్సస్ వచ్చినప్పుడు కలిగే నొప్పులను పూర్తిగా నివారించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 50 శాతం ఆల్కహాలు తీసుకొని దాంట్లో కాటన్ ముంచి బొడ్డులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో మీరు చేసే ఈ చర్య వలన నొప్పులన్నీ తగ్గి మీ శరీరం రిలాక్స్ అవుతుంది.

మీకు జ్వరం,జలుబు,కండరాల నొప్పి ఉన్నప్పుడు మామూలు వైద్యం కంటే ఇది బాగా పనిచేస్తుంది. ఈ సారి మీకు జ్వరం గాని, జలుబు గాని వచ్చినపుడు మీ బొడ్డులో ఆల్కహాలులో ముంచిన దూదిని పెట్టుకుంటే సరిపోతుంది. దానిపై బాండ్ ఎయిడ్ గాని టవల్ గాని కప్పుకుంటే సరి.

ఇదే పద్దతిని మెన్సస్ సమయంలో వచ్చిన నొప్పులను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. పొత్తికడుపులో నొప్పి వచ్చినపుడు ఆల్కహాలులో కొంచెం ఉప్పు కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి బొడ్డులో పెట్టుకుంటే మీ నొప్పి మటు మాయం అవుతుంది.