MoviesTollywood news in telugu

వదినమ్మ సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ వర్షిత…ఎన్ని సినిమాల్లో నటించిందో?

vadinamma serial varshitha : టివి సీరియల్స్ పలు ఛానల్స్ లో క్రేజీగా దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగా వదినమ్మ సీరియల్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకొంటోంది. ఇక ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ వర్షిత కూడా తన ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ గా కనిపిస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో పేరెంట్స్ ఎంకరేజ్ మెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది. వర్షిత అసలుపేరు నందిత. ఈ చిన్నారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక సాయి ధర్మ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజూ పండగే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నందిత నటించి, ఆకట్టుకుంది.
సూపర్ స్టార్ మహేష్ మూవీలో కూడా నటించింది. బుల్లితెరపై గిరిజా కళ్యాణం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, గోరింటాకు వంటి సీరియల్స్ లో నటించిన నందిత ప్రస్తుతం వదినమ్మ సీరియల్ తో పాటు, గిరిజా కళ్యాణం సీరియల్ లో లౌక్య గా నటించి మెప్పిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."