MoviesTollywood news in telugu

బిగ్ బాస్ లో హారిక రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss dettadi harika : బిగ్ బాస్ తెలుగు నాల్గో సీజన్ డిసెంబర్ 20 తో పూర్తి అయింది. షో కి అభిజిత్ విన్నర్ అయ్యాడు. అఖిల్ రన్నర్ అయ్యాడు.ఇక సోహెల్, అరియనా, హారిక అంత కూడా టాప్ 5 కంటస్టెంట్స్ గా మిగిలిపోయారు.ఇక అసలు విషయంలోకి వస్తే అభిజిత్,హారిక లకు సంబందించి ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో దాదాపుగా హారిక,అభిజిత్ సమానంగా ఉన్నారట. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో నిలిచి దాదాపు 105 రోజులు హారిక బిగ్ బాస్ హౌస్ లో ఉంది. ఆమె రోజుకి నలబై వేలు తీసుకుందట. రోజుకి నలబై వేల చొప్పున 105 రోజులకు చూస్తే దాదాపు 42 లక్షల రూపాయిలు బిగ్ బాస్ షో రెమ్యూనరేషన్ ఇచ్చిందట.

ఇక దీంతో టాప్ 5 లో నిలిచిన వారిలో డైలీ రెమ్యూనరేషన్ పరంగా అభిజీత్ కి కన్నా హరికకే ఎక్కువ ముట్టిందని సమాచారం.నిజానికి హరికకు చివరి వారం వరకు అభిజీత్ అభిమానులు భారీ స్థాయిలో సపోర్ట్ ఇచ్చారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."