MoviesTollywood news in telugu

దివి మెగా హీరో సినిమాలో…చిరు సినిమా కన్నా ముందే..

Bigg Boss Divi :పవన్ కల్యాణ్ సినిమా లో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్.. దివి.. చిరు సినిమా కన్నా ముందే..బిగ్ బాస్ ఫినాలే లో మెగాస్టార్ చిరు తన సినిమా లో దివి కు ఇన్స్పెక్టర్ పాత్ర ఇస్తున్నట్లు డిక్లేర్ చేసిన చిరంజీవి.. ఆ తరువాత మరో సినిమా లో కూడా దివి కు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించేశారు.

అయితే ఈలోపే.. పవన్ కల్యాణ్ సినిమా లో ఆఫర్ కొట్టేసింది .. దివి..పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలసి నటిస్తున్న.. అయ్యప్పన్ కోషియుమ్ .. సినిమా రీమేక్ లో .. ఒక మంచి పాత్ర కోసం దివి ను సంప్రదించగా.. ఆ పాత్ర దివి కు బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."