MoviesTollywood news in telugu

టాలీవుడ్‌లో విషాదం – పాటల, మాటల రచయిత వెన్నెలకంటి కన్నుమూత

Vennelakanti : ఈ రోజు టాలీవుడ్ విషాదం చోటు చేసుకుంది ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. 1988లో ముర‌ళీ కృష్ణుడు సినిమా ద్వారా పాటల రచయితగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేసారు.

తెలుగులో డ‌బ్బింగ్ అయిన‌ అనేక త‌మిళ సినిమాలకు ఆయ‌న డైలాగ్ రైట‌ర్‌గా ప‌నిచేశారు.అయన చివరి సినిమా పెంగ్విన్ . వెన్నెలకంటి కుమారులు ఉన్నారు.వారిలో పెద్దకుమార్ శ‌శాంక్ వెన్నెల‌కంటి డ‌బ్బింగ్ సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేస్తుండగా.. చిన్న కుమారుడు రాకేందు మౌళి న‌టుడిగా, రిలిక్స్ రైట‌ర్‌గా, సింగ‌ర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."