MoviesTollywood news in telugu

తండ్రులు ఒకేరే-తల్లులు వేరు…ఆ స్టార్స్ ఎవరో చూడండి

Celebrities Who Have Half Siblings :ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వున్నారు. అందులో అన్నదమ్ములు కూడా చాలామంది ఉన్నారు. దగ్గర బంధుత్వాలు కూడా చాలామందికి ఉన్నాయి. అయితే తండ్రులే ఒకేరే అయినా తల్లులు మాత్రం వేరు గా ఉన్న వాళ్ళున్నారు. అయితే అనుబంధం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వీరిలో ముఖ్యంగా అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ లను తీసుకుంటే వీరికి తండ్రి నాగార్జున అయినప్ప టికీ తల్లులు మాత్రం వేరు. అయినా సొంత అన్నదమ్ములుగా ఆప్యాయం గా కల్సి ఉంటారు. నాగ్ మొదటి భార్య లక్ష్మి కొడుకు నాగచైతన్య.అలాగే రెండవ భార్య అమల కొడుకు అఖిల్.

బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ మొదట పెళ్లి చేసుకుని సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ లకు జన్మనిచ్చారు. తర్వాత కరీనా కపూర్ ని రెండో పెళ్లి చేసుకుని సారా, ఇబ్రహీం లకు ఒక బ్రదర్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. మంచు మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి పుట్టిన సంతానంలో మంచు లక్ష్మి, విష్ణు.అయితే భార్య చనిపోయాక మరదలు నిర్మలాదేవిని పెళ్ళాడి మనోజ్ ని కన్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హరికష్ణ కొడుకులే. కానీ తల్లులు వేరయినా ఇద్దరి మధ్యా అనుబంధం చాలా గట్టిది.

మహేష్ బాబు, నరేష్ లను తీసుకుంటే ఇద్దరికీ తల్లులు, తండ్రులు వేరు. కానీ కల్సిమెలసి ప్రేమగా ఉంటారు. అర్జున్ కపూర్, జాహ్నివి కపూర్ సిస్టర్స్ అయినా, బోనీకపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ కాగా, రెండవ భార్య శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."