MoviesTollywood news in telugu

బిగ్ బాస్..దారుణంగా మారిన హౌస్,పరిస్థితిని వివరించిన సుజాత

Bigg Boss Sujatha :తెలుగు బిగ్ బాస్ 4, అనామకుల్ని సెలబ్రిటీలను చేసింది. వారంతా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంతమంది తమ క్రేజ్ ను సొంత YouTube ఛానెల్ కు మరలేలా చేసుకున్న ప్రయత్నం లో బాగానే సఫలమయ్యారు.

అలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సుజాత కూడా లాస్య, గంగవ్వ లానే YouTube ఛానెల్ ను successful గా రన్ చేస్తోంది.

సుజాత బిగ్ బాస్ హౌస్ గూర్చి తాజాగా ఒక వీడియో చేసింది. అన్నపూర్ణ స్టూడియో కు వెళ్ళి అక్కడ శిధిలావస్థలో ఉన్న బిగ్ బాస్ 4 హౌస్ ను చూపింది.

తాము హౌస్ లో ఉన్నపుడు ఎలా ఉంది, ఇపుడు పీకి పారేస్తున్న హౌస్ సెట్ ఎలా ఉంది.., అంటూ.. ఎండిపోయిన స్విమ్మింగ్ పూల్, బాత్రూం ఏరియా, మిగిలిన ఏరియా లు.. అపుడు ఎలా ఉండేవి.. ఇపుడు ఇలా ఉన్నాయి అంటూ.. హౌస్ మొత్తం కలియతిరిగి చూసుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."