MoviesTollywood news in telugu

అల్లరి నరేష్ భార్య ఏమి చేస్తుందో తెలుసా?

Allari Naresh Wife :అల్లరి నరేష్ దర్శక నిర్మాత అయినా E.V.V. సత్యనారాయణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని ‘అల్లరి నరేష్’ గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేదు.

అల్లరి నరేష్ చదువు దాదాపుగా అంతా చెన్నైలోనే సాగింది. ‘అల్లరి’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అల్లరి నరేష్ విరూప కంఠమనేనిని మే 29, 2015 న వివాహం చేసుకున్నాడు. ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. అంతేకాక సినిమాల గురించి అసలు నాలెడ్జ్ కూడా అసలు లేదు. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట.

ఆమె ఆర్కిటెక్ గా పనిచేస్తుంది. ఆమె సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు నరేష్ నటించిన సినిమాల్లో ‘జేమ్స్ బాండ్’ సినిమా మాత్రమే చూసింది. ఆమె ఆర్కిటెక్ గా చాలా బిజీగా ఉండటంతో సినిమాలు చూసే సమయం ఉండదు. విరూప ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు చెందిన అమ్మాయి. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."