MoviesTollywood news in telugu

F3 బడ్జెట్ ఎంత… బిజినెస్ ఎంత చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

f3 movie budget :వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మెహరీన్ హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్ త్రీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ వారు 5 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి సాటిలైట్ రైట్స్ 12 కోట్లకు జీ తెలుగు వారు కొనుగోలు చేశారట.ఇక థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా మరో 50 కోట్లకు మించి వస్తాయని అంచనా వేస్తున్నారు.

40 కోట్ల బడ్జెట్‌ తో తీస్తున్న ఈ సినిమా 80 కోట్లకు పైగా బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యంనకు గురి చేసింది. ఎంతైనా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు కదా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."