రమ్యకృష్ణ రోజుకి ఎన్ని లక్షల పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే షాక్

Ramya Krishna remuneration :బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపింది బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కు రమ్యకృష్ణ తప్ప ఎవరు సూట్ అవరు అనేలా చేసింది. ఆమె ఒక్క రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. రమ్యకృష్ణ వెబ్ సిరీస్ లో నటించింది అలాగే తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ కూడా నటిస్తోంది

అంతేకాకుండా సీరియల్స్ లో నటించి బుల్లితెరపై కూడా తన హవా చూపింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది రోజుకు 10 లక్షల వరకు తీసుకుంటుందట.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌’తో పాటు, సాయితేజ్‌-దేవకట్టా సినిమాలోనూ నటిస్తున్నారు.