Movies

ఉప్పెన.. వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతంటే..

Vaishnav Tej :ఇపుడు ఉప్పెన లా పెరిగిన వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్. మొదటి సినిమాకు వైష్ణవ్ తేజ్ కు 80లక్షలు ముట్టింది. ఉప్పెన నిర్మాతలు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా, సినిమా కోసం మాత్రం ఖర్చుకి వెనకాడలేదు.

హీరో మొదటి సినిమా అని హీరో కు తక్కువ ముట్టజెప్పినా, కధ, దర్శకుడు, హీరో పై నమ్మకంతో సినిమా క్వాలిటీ విషయం లో కొత్త హీరో సినిమా కన్నా ఎక్కువే ఖర్చు పెట్టారు. ఈ సినిమా పెద్ద హిట్ కావడం తో, వైష్ణవ్ తేజ్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. 5 నుంచి 6 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు నిర్మాతలు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."