Beauty Tips

జుట్టుకి ముల్తానీ మట్టి రాస్తున్నారా… ఏమవుతుందో చూడండి

Multani mitti Uses in telugu :ముల్తానీ మట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీనిని ఎక్కువగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగిస్తూ ఉంటారు అయితే ముల్తానీ మట్టి జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది అయితే ఈ విషయం చాలామందికి తెలియదు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి బాగా సహాయపడుతుంది. దీనికోసం ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి.

ఒక బౌల్లో ముల్తానీ మట్టి నిమ్మరసం పెరుగు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే పొడిగా ఉన్న జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉండటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."