ఆమె కథ సీరియల్ ముగియటానికి కారణం ఏమిటో తెలుసా?

Aame Katha serial : ఆమె కథ సీరియల్ మొన్న శనివారం ముగిసింది. ఈ సీరియల్ లో మహేశ్వరి క్యారెక్టర్లో నవ్య స్వామి, రవి కృష్ణ గౌతమ్ క్యారెక్టర్లో నటించాడు. ఈ సీరియల్ ఎండ్ అయిందని రవికృష్ణ నవ్య స్వామి సోషల్ మీడియా వేదికగా చెప్పారు.

ఆమె కథ సీరియల్ మొదట్లో చాలా ఆసక్తికరంగా సాగిన ఆ తర్వాత కథలో ఎలాంటి కొత్తదనం, ట్విస్టులు లేకపోవడంతో రేటింగ్ తగ్గిపోయింది. అందుకే సీరియల్ ని ముగించాలని దర్శక నిర్మాతలు అనుకున్నారని వార్తలు వస్తున్నాయి.