MoviesTollywood news in telugu

మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా ?

Evaru Meelo Koteeswarulu :జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు ఇప్పుడు ఒకపక్క RRR షూటింగ్ లో పాల్గొంటూ బుల్లితెరలో ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో జెమినీ టీవీలో రాబోతోంది. దీనికి సంబంధించి ఒక ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ promo కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేశాడట. ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఒక్కో ఎపిసోడ్ కి జూనియర్ ఎన్టీఆర్ 1.2 కోట్లు తీసుకుంటున్నాడట ఈ సీజన్లో జెమినీ టీవీ 30 ఎపిసోడ్ లను ప్లాన్ చేసిందట. ఈ షో కోసం జెమినీ టీవీ బాగానే ఖర్చు పెడుతోంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."