MoviesTollywood news in telugu

ఈ స్టార్ హీరో ని గుర్తుపట్టారా.. చాలా భయంకరంగా ఉన్నాడా…?

Balakrishna as Aghora :తెలుగు సినీ పరిశ్రమలో భిన్నమైన పాత్రలు చేయటానికి బాలకృష్ణ ముందుంటారు అందుకే కెరీర్ లో ఎన్నో సంచలన అద్భుతమైన పాత్రలను పోషించారు ఆ క్రమం లోనే ఇప్పుడు మరో సంచలనమైన పాత్రను పోషిస్తున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలకృష్ణ అఘోర గా నటిస్తున్నాడు. రిస్క్ తో కూడిన ఈ పాత్ర కోసం బోయపాటి శీను చాలా శ్రద్ధ వహించి డిజైన్ చేస్తున్నాడట

ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది బాలకృష్ణ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు ఒక పాత్ర కోసం బరువు తగ్గాడు మరో పాత్ర కోసం బరువు పెరిగాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."