karthika deepam today episodeMoviesTollywood news in telugu

పారితోషికం బాగా పెంచేసిన వంటలక్క…. బాబోయ్ అంటున్న నిర్మాతలు

karthika deepam premi vishvanath remunaration : కార్తీకదీపం సీరియల్ తెలుగు సీరియల్స్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు ఈ సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది ఈ సీరియల్ కి పోటీ లేకుండా పోయింది. 992 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది త్వరలో వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సీరియల్ ని ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా చూస్తున్నారు. ఈ సీరియల్ లో వంటలక్క గా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ కి కీలకంగా ఉండటంతో పారితోషికం పెంచేసిందట.

మలయాళంలో కూడా ఈ సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ నటించింది అక్కడ ఒక్కో ఎపిసోడ్ కి 15 వేల వరకు పారితోషకం అందుకుంది తెలుగులో ఒక్క ఎపిసోడ్కి 25 వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటుంది ఇప్పుడు ఆ పారితోషికాన్ని లక్ష చేసిందట. కార్తీక దీపం సీరియల్ ని ఒంటి చేత్తో లాక్కొస్తున్న వంతలక్కకు ఆ మాత్రం ఇవ్వటం న్యాయమే అని అభిమానులు అంటున్నారు.:

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."