MoviesTollywood news in telugu

నాపేరు మీనాక్షి నటి జాను రియల్ లైఫ్…నమ్మలేని నిజాలు

Naa peru meenakshi serial actress janu :తెలుగులో వస్తున్న సీరియల్స్ బుల్లితెర ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తోంది. ఇక ఈటీవీలో ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తున్న జాను తన అందంతో, అభినయంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులరైంది.

జానూ అసలు పేరు రసజ్ఞ రెడ్డి. నవంబర్ 10న జన్మించిన ఈమెను రసజ్ఞ అని కూడా పిలుస్తారు. చిన్న తనం నుంచి నటనపట్ల మక్కువ ఉన్నందున స్టడీస్ పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. డాన్స్ బాగా చేస్తుంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆడియన్స్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

మహానటి, రౌడీ బేబీ, ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, మై డాడ్ ఈజ్ మై హీరో, సాడిస్ట్ బాస్ , నాటకం, నిజం తెలుసుకోవాలంటే, బావామరదళ్ళు, కధనం… వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ లో జానూ నటించింది. లవ్ బాయ్స్ , రోమాంటిక్ గోల్డ్ ఫ్రెండ్స్ , వంటి సిరీస్ లో రసజ్ఞ నటించింది. ఆడదే ఆధారం సీరియల్ లో తెలుగు బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈటీవీలో మజిలీ సీరియల్ లో నటించి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."