MoviesTollywood news in telugu

రాజ్ తరుణ్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu Heroine Chitra Shukla :సినిమా రంగంలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి వచ్చిన ఛాన్స్ లు స్టార్ డమ్ వైపు నడిపిస్తే, మరికొందరికి వచ్చిన ఛాన్స్ లు ఏమాత్రం గుర్తింపు తీసుకురావు. పైగా ఆయా రంగాల్లో ముందుకు వెళ్లడానికి అడ్డంకిగా మారాతాయి. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే, ‘నేను శైలజ’ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉంటుంది. ఇందులో సైడ్ డాన్సర్ గా హీరోయిన్ చిత్ర శుక్లా మెరిసింది.

తన అందంతో డాన్స్ తో ప్రేక్షకులకు కనువిందు చేసిన చిత్ర శుక్లా ప్రస్తుతం చిత్ర ‘ఉనికి’,‘కాదల్’ అనే సినిమాలు చేస్తోంది. మరోవైపు ఆమె తమిళ మూవీస్ లో ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఈ భామ మోడలింగ్ లో అడుగు పెట్టి, అబ్బాయి మూవీలో హీరో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది.

దురదృష్టం కొద్దీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కల్సి ‘రంగుల రాట్నం’ మూవీ చేయడంతో సినిమా బాగానే ఉండడం, చిత్ర నటనకు మంచి మార్కులు పడడంతో అల్లరి నరేష్ తో ‘సిల్లీ ఫెలోస్’ సినిమా చేసింది. అయితే ఇది అనుకున్నంత విజయం దక్కించు కోలేదు. అలాగే శ్రీ సింహ హీరోగా, చిత్ర హీరోయిన్ గా తెరకెక్కిన తెలవారితే గురువారం సినిమా కూడా ప్లాపయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."