MoviesTollywood news in telugu

ప్రియాంక చోప్రా ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Actress priyanakachopra House Cost :బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగి అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని హాలీవుడ్ లో సెటిలయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొత్త ఇల్లు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈమె బాలీవుడ్ మూవీస్ తగ్గించి హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది.

అయితే నటి ప్రియాంక చోప్రా ఇంటి ఖరీదు 144 కోట్ల రూపాయల విలువ ఉంటుందని టాక్. ఈ విలాస భవంతిలో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయట. భూతల స్వర్గాన్ని తలపించేలా … చుట్టూ పర్వతాలు కనిపిస్తూ, దగ్గరలో ఒక ఈత కొలను, ఒక థియేటర్, తన పెంపుడు కుక్కలకు సంబంధించి ఓ ప్రత్యేకమైన అమరిక, పైకప్పు కిటికీలు ఇలా చాంతాడంత లిస్టు అవుతుంది.

అమెరికా డబ్బుతో లెక్కేస్తే,20 మిలియన్ డాలర్లు ఉండే ఈ ఇంటి గురించి వైరల్ అవ్వడంతో ప్రియాంక స్పందిస్తూ …నన్ను ప్రేమించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నంత కాలం నాకు ఈ ఇల్లు తప్ప నాకు వేరే ఏవగేషన్స్ లేవు అని చెప్పింది. దీంతో ప్రియాంక ఇంటిపై ఆమె ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు ఇటీవలే తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."