MoviesTollywood news in telugu

రోజాతో ఉన్న ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా…రిలేషన్ ఏమిటో…?

Ashu Reddy And Roja :చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లో బిజీగానే ఉంటూ మరోపక్క జబర్దస్త్ ప్రోగ్రాం లో కూడా జడ్జిగా ఉంటూ ఆడియన్స్ ని అలరిస్తున్న ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రోజా తరచూ పొలిటికల్ వార్తలతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఇటీవల ఆపరేషన్ కూడా చేయించుకున్న రోజాను పలువురు పరామర్శించారు. ఇంటికి వచ్చాక కుటుంబంతో ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో ఎమ్మెల్యే రోజాతో పాటు ఒక చిన్నారి ఉంది. ఎవరా అమ్మాయి అని అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే, ఈ చిన్నారి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సందడి చేసిన అషురెడ్డి అని తేల్చారు. అషురెడ్డి, రోజా బంధువులా.? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అషురెడ్డి ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోలో స్కిట్లతో అలరిస్తోంది.

అషురెడ్డి స్టార్ మా ఛానెల్ లో చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అషురెడ్డి తరచూ ఫోటోలను షేర్ చేసుకుంటూ యాక్టివ్ గా ఉంటోంది. టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న అషురెడ్డి ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తూ సందడి చేస్తున్నారు. వాస్తవానికి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. అయితే స్టార్ మా ఛానెల్ లో చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటు న్నాయి. ఇంతకీ రోజాతో ఈమె బంధం ఏమిటనే విషయంపై క్లారిటీ రాలేదు