MoviesTollywood news in telugu

బుల్లితెరపై 3000 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న సీరియల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా ?

Telugu Serials : బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి అన్ని చానల్స్ లో కలిపి రోజుకి దాదాపుగా 50 వరకు సీరియల్స్ వస్తున్నాయి. వాటిలో కొన్నింటికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కొన్ని సీరియల్స్ పెద్దగా ఆకట్టుకోవు. కొన్ని సీరియల్స్ వందల ఎపిసోడ్లు వద్ద ఆగిపోగా కొన్ని సీరియల్స్ వేల కొద్ది ఎపిసోడ్స్ కొనసాగుతూనే ఉంటాయి. అలా మూడు వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సీరియల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం.

ఈ టీవీలో ప్రసారం అవుతున్న మనసు మమత సీరియల్ ఇప్పటికీ 3120 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతూనే ఉంది

ఈ టీవీలో ప్రసారం అయిన ఆడదే ఆధారం 3329 ఎపిసోడ్ లతో ఎండ్ అయ్యింది

అభిషేకం సీరియల్ 3720 ఎపిసోడ్లు పూర్తిచేసుకుని ఇంకా సక్సెస్ గా ముందుకు సాగుతుంది

అత్తారింటికి దారేది సీరియల్ 1940 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని కొనసాగుతుంది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1662 ఎపిసోడ్లను పూర్తిచేసుకుని ఇంకా కొనసాగుతూనే ఉంది

నా పేరు మీనాక్షి సీరియల్ 1759 ఎపిసోడ్లను పూర్తిచేసుకుని ఇంకా కొనసాగుతూనే ఉంది