కరోనా ఎఫెక్ట్… స్టార్ హీరోయిన్ల పారితోషికంలో కోత… ఎంతో తెలుసా?

Star Heroines remuneration : కరోనా కారణంగా అన్ని పరిశ్రమల మీద ప్రభావం గట్టిగానే పడింది అలాగే టాలీవుడ్ నిర్మాతలకు కూడా కోట్లలో నష్టాలు వచ్చాయి. అందువల్ల స్టార్ హీరోయిన్ల పారితోషికం మీద కూడా ప్రభావం భారీగానే పడింది. ఏ హీరోయిన్ ఎలా తీసుకుంటుందో చూద్దాం.

రెండు కోట్లు తీసుకునే పూజా hedge పారితోషికం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది
సాయి పల్లవి కూడా ఇకనుంచి పారితోషికం ఆలోచించి తీసుకుంటుందట
రెండు కోట్లు తీసుకునే సమంతా కూడా పారితోషికం కట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉంది
3 కోట్ల పారితోషికం తీసుకునే నయనతార కూడా కరోనా కారణంగా తన పారితోషికంలో చాలా రిబెట్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి
మూడు కోట్లు తీసుకునే అనుష్క కరోనా కారణంగా కోటికి పడిపోయింది
రకుల్ ప్రీత్ సింగ్ అయితే తన పారితోషికాన్ని కోట్ల నుండి లక్షల్లోకి కోత పెట్టుకుంది
కాజల్ కూడా పారితోషికం విషయంలో చాలా పట్టుదలగా ఉంటుంది. అలాంటి కాజల్ కూడా ఒకప్పుడు కోటిన్నర అని పట్టుపట్టిన ఇప్పుడు కోటికి కూడా ఓకే అనేసింది