MoviesTollywood news in telugu

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకుని గుర్తుపట్టారా…ఏమి చేస్తున్నాడో…?

Music director swara sagar :మెగాస్టార్ చిరంజీవి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొడుకుకి లైఫ్ ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ చిరంజీవి హీరోగా వచ్చిన బావగారు బాగున్నారా సినిమా తో మంచి బ్రేక్ వచ్చి ఇక ఆ సినిమా తర్వాత మణిశర్మ వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగాడు ఇక ఇప్పుడు మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు తను చేసిన సినిమాల్లో చలో గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన భీష్మ కూడా హిట్ అయింది ఇప్పుడు మహతి స్వర సాగర్ కి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట.

‘వేదలమ్’ రీమేక్ లో ఛాన్స్ ఇవ్వనున్నాడట చిరంజీవి. మరి తండ్రిలా కొడుకు కూడా చిరు సినిమాతో సక్సెస్ అవుతాడో లేదో వేచి చూడాలి. ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."