టాప్ డైరెక్టర్ కూతురుని గుర్తుపట్టారా…ఏమి చేస్తుందో తెలుసా?

Puri Jagannadh Daughter pavitra Puri : టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారు వారసత్వంగా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర చిన్నప్పట్నుంచి మనకు పరిచయమే. ఆమె బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రొడక్షన్ వైపు వెళ్ళింది.

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొడుకు ఆకాష్ పూరి ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా కూతురు పవిత్ర మాత్రం నటనకు దూరంగా ఉంటూ తండ్రి డైరెక్షన్ టీమ్ లో అప్పుడప్పుడు బిజీగా వర్క్ నేర్చుకుంటోంది. చాలా మంది పూరీ కూతురు సినిమాల్లో నటిస్తుందని భావించారు. కానీ ఆమె తెర ముందు కాకుండా తెర వెనక ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుంది.