MoviesTollywood news in telugu

ఈ సీరియల్ హీరోయిన్ కి సుమకు ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా?

Telugu Anchor Suma :వెండితెర మీద మాత్రమే కాదు,బుల్లితెర మీద కూడా వారసత్వం కొనసాగుతోంది. జెమిని,ఈటీవిలలో పలు సీరియల్స్ నటించిన యతస్వి కనకాల జెమిని టివిలో తాళి సీరియల్ లో నెగెటివ్ రోల్ వేసి అదరగొట్టేసింది. అలాగే కార్తీకదీపం సీరియల్ లో మోహిత ఫ్రెండ్ శ్రీలత క్యారెక్టర్ లో నటిస్తోంది.

తనకు వరుస పెట్టి వస్తున్న ఛాన్స్ లతో టాప్ టివి నటిగా కొనసాగుతున్న యతస్వి కనకాల అసలు పేరు నవ్యస్వామి కనకాల. రాజీవ్ కనకాల కు వరుసకు సోదరి అవుతుంది. రాజీవ్ కనకాల భార్య ,ప్రముఖ యాంకర్ సుమ కనకాల కు మరదలు అవుతుంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ యాంకర్ గా రాణిస్తూ,అటు సినిమా ఫంక్షన్స్ కి హోస్ట్ గా చేస్తూ మెప్పిస్తున్న సుమ ఇంకా తన బుల్లెతెరపై తన సత్తా చాటుతూనే ఉంది. అలాంటి సుమకు మరదలు వరుస అయిన యతస్వి కనకాల టివి సీరియల్స్ లో నటిస్తూ టాప్ నటిగా కొనసాగడం విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."