MoviesTollywood news in telugu

సొంత YOUTUBE ఛానెల్స్‌తో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్‌

Jabardasth Comedians :జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ సెటిల్ అయ్యారు ఒకవైపు షో చేస్తూ మరోవైపు ఈవెంట్స్ చేస్తూ సినిమాలు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వారు సంపాదించిన డబ్బును పెట్టుబడులుగా పెడుతున్నారు. కొంత మంది కమెడియన్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని డబ్బు బాగానే వెనకవేసుకుంటున్నారు.

దీవెన: ఛానెల్ పేరు: Jabardasth Deewena, నెలకు వచ్చే ఆదాయం దాదాపుగా 20 వేలకు పైగానే ఉంటుందని సమాచారం.

జబర్దస్త్ యోధ: ఛానెల్ పేరు: Jabardasth YD TV, నెలకు వచ్చే ఆదాయం దాదాపు 30 వేలు అని సమాచారం.

మహిధర్: ఛానెల్ పేరు: Mahidhar Vibes, నెలకు వచ్చే ఆదాయం లక్ష నుంచి 2 లక్షలు వరకు ఉంటుంది

అదిరే అభి: ఈయనఛానెల్ పేరు: Amezing Abhi, నెలకు వచ్చే ఆదాయం దాదాపు 50 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని సంచారం.

అదుర్స్ ఆనంద్: ఛానెల్ పేరు: Adhurs Anand, నెలకు వచ్చే ఆదాయం 30 వేలకు పైగానే ఉంటుంది

శాంతి స్వరూప్: ఛానెల్ పేరు: Shining Shanthi, నెలకు వచ్చే ఆదాయం దాదాపు 35 వేలు దాకా ఉంటుంది

సునామీ సుధాకర్: ఛానెల్ పేరు: Sunami Sudhakar, నెలకు వచ్చే ఆదాయం 50 వేల నుంచి 75 వేలు వరకు ఉంటుంది

గడ్డం నవీన్: ఛానెల్ పేరు: Gaddam Naveen, నెలకు వచ్చే ఆదాయం 15 వేలకు పైగానే ఉంటుందని సమాచారం

జబర్దస్త్ పరదేశి (హైపర్ ఆది టీం): ఛానెల్ పేరు: Jabardasth Paradesi, నెలకు వచ్చే ఆదాయం 20 వేలు వరకు ఉంటుంది

జబర్దస్త్ నరేష్: ఛానెల్ పేరు: Naughty Naresh, నెలకు వచ్చే ఆదాయం దాదాపు 40 వేలు వరకు సంపాదిస్తున్నాడు

జబర్దస్త్ వర్ష (ఇమ్మాన్యుయేల్ టీమ్ మేట్): ఛానెల్ పేరు: Its Varsha, నెలకు వచ్చే ఆదాయం 10 వేలకు పైగానే ఉంటుంది

రాకింగ్ రాకేష్: ఛానెల్ పేరు: Chantabbai, నెలకు వచ్చే ఆదాయం దాదాపు 40 వేలు వరకు ఉంటుంది

జబర్దస్త్ అవినాష్: ఛానెల్ పేరు: Mukku Avinash, నెలకు వచ్చే ఆదాయం 30 వేలకు పైగానే ఉంటుందని సమాచారం.

పటాస్ నూకరాజు:ఛానెల్ పేరు: Asiya Nukaraju official, నెలకు వచ్చే ఆదాయం 20 వేలు సంపాదిస్తున్నాడు

జబర్దస్త్ రోహిణి: ఛానెల్ పేరు: Rowdy Rohini, నెలకు వచ్చే ఆదాయం 10 వేలకు పైగానే ఉంటుందట.

అనసూయ భరద్వాజ్: ఛానెల్ పేరు: Anasuya Bharadwaj, నెలకు వచ్చే ఆదాయం దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షలు సంపాదిస్తుంది