MoviesTollywood news in telugu

సమంత హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Samantha Hand Bag Cost :సమంత అక్కినేని కోడలు అయ్యాక చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది సెలబ్రిటీలు ఏమి చేసినా ట్రెండ్ అవుతుంది వారు ధరించే దుస్తులు దగ్గరనుంచి చేతిలో ఉండే గ్యాడ్జెట్స్ వరకు అన్ని బ్రాండెడ్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు అలాగే ఫాలో అవుతూ ఉంటారు కూడా. అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పవచ్చు. సమంత వాడే హాండ్ బ్యాగ్ ఖరీదు 30 వేల రూపాయలు అని సమాచారం.

లూయి విట్టోన్‌ కి చెందిన హాండ్ బ్యాగ్ కొనాలని టీనేజ్ లో అనుకుందట సమంతా. అప్పుడు కుదరలేదట. లూయి విట్టోన్‌ ఉత్పత్తి చేసే వస్తువులు అన్ని ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ధర ఎంతైనా కొనే పరిస్థితిలో సమంతా ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."