MoviesTollywood news in telugu

చిన్నారి పెళ్లి కూతురు బామ్మ సురేఖా సిక్రీ ఇక లేరు

Chinnari Pelli Kuthuru Fame Surekha Sikri Passes Away : జాతీయ అవార్డ్ గ్రహీత చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ సురేఖ సిక్రీ ముంబై లో 75 సంవత్సరాల వయస్సులో శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మూడు జాతీయ చలనచిత్ర అవార్డుల గ్రహీత సిక్రీ ఇటు సినిమాల్లోనే కాకుండా, థియేటర్, ఇంకా టీవీ సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించారు.ఇక హిందీ డైలీ సీరియల్ “బలికా వదు” సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆమెజోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం “ఘోస్ట్ స్టోరీస్” లో చివరిసారి కనిపించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."