స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?

Tollywood Heroine Rakul :సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు,ప్రముఖులు తమ విషయాలను,అనుభూతులను షేర్ చేసుకోవడంతో పాటు అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. లక్షలాది వ్యూస్,ఫాలోయర్స్ తో సెలబ్రిటీలు సత్తా చాటుతు న్నారు. కరోనా సమయంలో అయితే సెలబ్రిటీల సందడి మామూలు రేంజ్ లో లేదు. టాస్క్ లతో అదరగొట్టారు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్విమ్మింగ్ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వేంకటాద్రి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రకుల్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ,హిందీ మూవీస్ లో ఛాన్స్ లు దక్కించుకుంటున్న ఈ పంజాబీ భామ ఎన్నో హిట్స్ అందుకుంది.

వరుస ఆఫర్స్ అందుకుంటున్న రకుల్ తన తండ్రితో కల్సి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్స్ ని పిచ్చిగా ఆరాధించే ఫాన్స్ కి ఇలాంటి ఫోటోలు మరింత పిచ్చెక్కిస్తాయి.