ఆగస్టు 6 శుక్రవారం ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి తెలుసా ?
August 6th movies :శుక్రవారం వచ్చింది అంటే సినిమాలు విడుదలకు క్యూ కడుతూనే ఉంటాయి అయితే కరోనా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో లో థియేటర్స్ వైపు అసలు వెళ్లడం లేదు కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా SR కళ్యాణమండపం
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా ముగ్గురు మొనగాళ్ళు
లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో మ్యాడ్
పవన్ కుమార్ కే దర్శకత్వంలో మెరిసే మెరిసే
బివిఎస్ రాజు దర్శకత్వంలో రావణలంక
అనిల్ పంగులూరి దర్శకత్వంలో క్షీర సాగర మధనం
యుగంధర్ దర్శకత్వంలో ఇప్పుడు కాక ఇంకెప్పుడు